ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా అతిథులుగా రజనీ, ప్రభాస్ ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 11:11 AM



సెప్టెంబర్ 15 న జరిగే సైరా నరసింహరెడ్డి ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారని సమాచారం. చలన చిత్ర చరిత్రలో కానీ వినీ ఎరుగని తీరుగా  ఈ చిత్ర విడుదలకు ముందు పలు కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్  యోచిస్తున్నారు. అలాగే ఈ చిత్రం విడుదలకు ఒక రోజు ముందు ప్రభాస్ కూడా స్పెషల్  గా ఈ సినిమా గురించి మీడియాలో లవ్ ప్రోగ్రాములో పాల్గొంటారని భావిస్తున్నారు. ఐతే దీనిని నిర్మాతలు ధృవీకరించలేదు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com