ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోష‌ల్ మీడియాలో నమిత ఫొటోస్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 01:04 PM



ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది నటి న‌మిత.  త‌న ఫిజిక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది ఈ భామ. డైట్ మెయింటైన్ చేస్తూ ప‌లు వ‌ర్కవుట్స్ తో స్లిమ్‌గా మారే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా న‌మిత‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లు ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్  ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. న‌మిత బాల‌య్య తాజా చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌నే ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై క్లారిటీ రావాలి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com