ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్షల్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ సెప్టెంబర్ 13న

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 05:51 PM



అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. . 


"కె జి ఎఫ్"   మ్యూజిక్ ఫేమ్ రవిబసురి తెలుగు సినిమా మార్షల్ ని  సినిమా  చూసి కంటెంట్ అనే అంశంలో   ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చాడు. 


ఈ సీనిమా చూసి నచ్చి  ఫస్టు కాపీ ని ఫాన్సీ ఆఫర్ రేట్ ఇచ్చి కొన్నారు RX100 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన


శివమ్ షేల్యూలైడ్స్ సురేష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు. 




నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు. 


ఆర్.యం.స్వామి  సినిమాటోగ్రఫీ , సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్ , నాభ మరియు సుబ్బు , ఎసెట్స్ గా నిలుస్థాయి.   


నటీనటులు అభయ్ , శ్రీకాంత్, మేఘా చౌదరి,  రష్మి సమాంగ్,  సుమన్, వినోద్ కుమార్, శ రణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్,  ప్రియ దర్శిని రామ్, ప్రగతి, కల్ప వల్లి, సుదర్శన్, తదితరులు నటించిన 


ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల 


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి


ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,


మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,


ఫైట్స్ : నాభ మరియు సుబ్బు


ఎడిటర్ : చోట కె ప్రసాద్,


పాటలు : యాదగిరి వరికుప్పల,


కళా దర్శకుడు : రఘు కులకర్ణి,


డాన్స్ మాస్టర్ : గణేష్ 


ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ


నిర్మాత : అభయ్ అడకా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com