మోడలింగ్ ప్రపంచం నుండి కోలీవుడ్‌కు వెళ్లి చాలా సినిమాల్లో నటించిన కర్ణాటకకు చెందిన అక్షరా గౌడ్. కన్నడంలో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. పాత్ర నచ్చితే ఎంతవరకైనా నటించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇటీవలే తెలుగులో నాగార్జున మన్మధుడు 2 సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. సినిమా యావరేజ్ గా నిలిచిందిగాని లేదంటే అక్షర కెరీర్ మరోలా ఉండేది. సినిమాలతో సంబంధం లేకుండా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. యూత్ ను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఈ అమ్మడు ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఫోటోను చూస్తే యూవత గుండెలు జారిపోవడం ఖాయం. మనసు పారేసుకోవడం ఖాయం. అక్షరా నువ్వెక్కడా అంటూ పరుగులు తీయడం ఖాయం అని చెప్పొచ్చు. రత్తాలు చొక్కా బొత్తాలు అన్నట్టుగా.. వైట్ కలర్ షర్ట్ బొత్తాలు విప్పేసి.. రెచ్చగొట్టే ఫోజులతో కెవ్వుమనిపించింది. మరి ఈ ఫోటోలను చూసి మీరు కూడా ఓ కామెంట్ ఇచ్చేయండి.