కేక పుట్టిస్తున్న తమన్నా

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 14, 2019, 11:57 AM

బికినీ అందాలు కేక పుట్టిస్తున్నా  తమన్నా .విశాల్  సినిమాలో  గ్లామర్ డోస్ బాగా పెంచేసింది మిల్కి భామ.సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ సినిమా టీజర్ నిన్న విడుదలైంది.ఈ సినిమాలో తమన్నా బికినిలో అందాలు ఆరబోయడమే కాదు .. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసిందట. ఇందులో తమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారిగా కనిపిస్తుందట. ప్రస్తుతం సౌత్ లో తమన్నా బికినీ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో ఈ అమ్మడు కావాలనే ఇలా గ్లామర్ డోస్ పెంచిందంటూ ప్రచారం జరుగుతుంది.అటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా చిందేస్తూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ సైరా లో కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది.
Recent Post