నటి అర్చన సంగీత్ వేడుక కన్నుల పండుగగా గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్లో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపు(13న) సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14న వివాహం జరగనుంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. నూతన వధూవరులు పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు.