ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ పెంచుతున్న సనా సయీద్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 08:46 AM



సనా సయీద్ ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందా. అవును  కుచ్ కుచ్ హోతాహై  చిత్రంలో  షారుక్  ఖాన్ కూతురు  పాత్రలో  నటించిన సనా సయీద్ అప్పట్లో  అందరిని  అలరించింది. ఆ  పాప ఎంత క్యూట్ గా ఆ  చిత్రంలో నటించిందో ఆ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆ ఒక్క సినిమాతోనే    అభిమానులు అయిన వారు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సనా సయీద్ సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ భామ ట్రై చేస్తోంది. ప్రస్తుతం  ఈ  క్యూటీ  కాస్త హాటీ అయ్యింది. అది కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా  హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. ఈ  అమ్మడు  చేస్తున్న  హాట్  ఫొటోషూట్స్ తో ఈమె ఫాలోవర్స్  ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మద్య చేసిన ఈ బికినీ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో క్యూట్ గా ఉన్న ఈ  బేబి  ఇప్పుడు ఇంత హాట్ గా అవ్వడం చూసి అంతా అవాక్కవుతున్నారు. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com