నటి కమ్ టీవీ స్టార్ మందిరా బేడీ బికినీ వేసుకుని ఫోటోలు పోస్ట్ చేసింది. ఐదు పదుల వయసుకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే తక్కువ ఉంది. ఈ సమయంలో కూడా బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నటి కమ్ టీవీ స్టార్ మందిరా బేడీ. ఈమె ఫొటోలు చూసిన కుర్రకారు ఈ వయసులోనే ఇలా ఉందంటే పాతిక ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో కదా అంటూ ఈమె పాత సినిమాలు .. వీడియోలను నెట్టింట వెదికేందుకు ప్రయత్నిస్తున్నారట. సాహోతో సౌత్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మందిరా బేడీ సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయినా కూడా ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. ఇటీవల ఈమె పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆమె స్విమ్మింగ్ పూల్ లో ఉండి ఫొటోకు ఫోజ్ ఇచ్చారు.