ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హేట్ స్టోరీ-4 .. 'తుమ్ మేరే హో' వీడియో సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 06:55 PM



హేట్ స్టోరీస్' సిరీస్‌లో భాగంగా వస్తున్న తాజా చిత్రం "హేట్ స్టోరీ-4". ఈ చిత్రంలోని 'తుమ్ మేరే హో' అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో వివాన్ భాథేనా, హీరోయిన్ ఇహానా ధిల్లాన్ రెచ్చిపోయారు. ఏమాత్రం సిగ్గూ, బిడియం అనేది లేకుండా వీరిద్దరూ కెమెరా ముందు ఆడిపాడారు. కాగా, ఈ చిత్రాన్ని మిథూన్ నిర్మిస్తుండగా విశాల్ పాండ్యా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, తుమ్ మేరే హో పాటను జుబిన్ నౌటియాల్, అమృతా సింగ్‌లు ఆలపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మీరూ ఓసారి తిలకించండి. 





 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com