ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏక్, దో, తీన్, ఛార్ సాంగ్ కు జాక్వెలిన్ డ్యాన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 12:43 PM



తెలుగులో హిట్ కొట్టిన క్ష‌ణం మూవీని హిందీలో భాఘీ 2 పేరుతో రీమేక్ చేస్తున్నారు.. ఈ మూవీలో అడవి శేషు పాత్ర‌లో టైగ‌ర్ ఫ్రాఫ్, ఆదాశ‌ర్మ పాత్ర‌లో దిశా ప‌టాని న‌టిస్తున్నారు.. ఈ మూవీలో ఒక ఐటెం సాంగ్ ను జాక్విలిన్ ఫెర్నాండ‌జ్ తో చేయించారు.. మాధురీ ధీక్షిత్ టాప్ పాపుల‌ర్ సాంగ్ ఏక్, దో, తీన్, ఛార్ ను ఈ మూవీలో ప్రీమేక్ చేశారు.. ఈ సాంగ్ ను శ్రియా ఘోష‌ల్ ఆల‌పించారు.. ఈ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. మీరూ ఆ సాంగ్ ను చూడండి..









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com