ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాలీవుడ్ రీమేక్ లో కొత్త హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 12:49 PM



హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ ది ఫాల్ట‌న్ అవ‌ర్ స్టార్స్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు.. ఈ మూవీలో హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు.. అత‌డి సర‌స‌న కొత్త న‌టి సంజ‌నా సంఘీ న‌టించ‌నుంది.. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఆమె స్టిల్ ను విడుద‌ల చేసింది.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ముఖేష్ చాబ్రాలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మ‌హేష్ ఛాబ్రా ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com