ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా షూటింగ్ లో న‌య‌న‌తార‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 02:34 PM



మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ మూవీ సైరా న‌ర‌సింహ‌రెడ్డి.. ఈ మూవీ రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ లోని నాన‌క్ రామ్ గూడ‌లో కొన‌సాగుతున్న‌ది.. తొలిసారిగా ఈ మూవీ షూటింగ్ లో హీరోయిన్ న‌య‌న తార జాయిన్ అయింది.. ప్ర‌స్తుతం చిరంజీవి, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తి బాబు మ‌ధ్య సీన్స్ ను షూట్ చేస్తున్నారు.. ఇక ఈ నెల 28వ తేది నుంచి బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ షూటింగ్ కు హాజ‌రుకానున్నారు.. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి కొణిదెల పిక్చ‌ర్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తున్నాడు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com