ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“వలిమై” ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయే రెస్పాన్స్...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 12:56 PM



హెచ్. వినోద్ దర్శకత్వం లో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం వలిమై. ఈ చిత్రంలో కార్తికేయ, హుమ ఖురేషీ, బని, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  అయితే ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అయితే ఈ నాంగ వేర మారి లిరికల్ సాంగ్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాట కి విఘ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి స్వరపరిచారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ సింగిల్ విడుదల అయిన 12 గంటల్లోనే 5 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకోగా, 850 కే లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com