ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ బర్త్ డే కి 'ఎఫ్3' నుంచి స్పెషల్ పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 12:26 PM



మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా తన రాబోయే సినిమాల నుండి అప్ డేట్స్ రిలీజ్ చేసారు . అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఇప్పుడు దానికి సీక్వెల్ గా f3 ని ఈ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ కి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా ఎఫ్3 మూవీ మేకర్స్ ఓక పోస్టర్ ని రిలీజ్ చేసారు.  ఆ పోస్టర్ లో వరుణ్ తేజ్ మల్టీకలర్ షర్ట్ మరియు జీన్స్‌తో చాలా హ్యాండ్సమ్ లుక్ తో ఉన్నాడు. ఏప్రిల్ 28న ఎఫ్3 సినిమా రిలీజ్ చేస్తునట్లుగా ఎఫ్3 టీమ్ ప్రకటించింది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. 'F2' 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, మరి 'F3' ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com