ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 04, 2018, 02:21 PM



అక్కినేని హీరో అఖిల్ త‌న మూడో చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘తొలిప్రేమ’ ఘన విజయాన్ని సాధించిన ఈ ద‌ర్శ‌కుడు మ‌రో అంద‌మైన ప్రేమ క‌థ‌ను అఖిల్ కు వినిపించ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడు..త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతున్న‌ది.. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్ ను ఎంపిక చేసుకున్నారు.. నిధి తాజాగా అఖిల్ సోద‌రుడు నాగ చైత‌న్య‌తో స‌వ్య‌సాచిలో న‌టిస్తున్న‌ది.. ఆ వెంట‌నే అఖిల్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ దొర‌కడం విశేషం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com