మాస్ రాజా రవితేజ సినిమా నేల టిక్కెట్టుతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మోడల్ మాళవిక శర్మ. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అప్పుడే స్టేజ్ షోతో అదరగొట్టేసింది. హాట్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నేల టిక్కెట్టు ఆడియో ఈవెంట్ లో సరికొత్తగా నాభి అందాలను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. తన అందాలని సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో ఈవెంట్ కి కొత్త కళ వచ్చినట్టు అనిపించిందని చిత్ర యూనిట్ ప్రశంసలతో ముంచెత్తింది.