ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానీ జెర్సీ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 23, 2018, 11:04 AM



నేచుర‌ల్ స్టార్ నానీ క్రికెట్ నేప‌థ్యంతో జెర్సీ మూవీ చేస్తున్నాడు.. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు..ఈ సినిమా కోసం నాని క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాల‌ని చిత్ర నిర్మాణ యూనిట్ భావిస్తున్న‌ది..ఇప్ప‌టికే ఆమెను సంప‌దించిన‌ట్లు స‌మాచారం.. నానీ, కీర్తీ గ‌తంలో నేను లోక‌ల్ మూవీ లో న‌టించి హిట్ కొట్టారు.. మ‌రోసారి ఈ హిట్ పెయిర్ జెర్సీ మూవీలో క‌నిపించే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com