ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్- మారుతీ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 09:08 PM



పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కే' సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రభాస్ మార్క్ యాక్షన్ తో కూడిన తన మార్క్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మారుతీ అన్నారు. ఈ  సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించబోతోంది. ఈ సినిమాని దసరాకి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com