ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది వారియర్' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 10:05 PM



రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తాజాగా ఈ  సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ జులై 1న రాత్రి 7:57 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com