ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాల్తేరు వీరయ్య' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 07:36 PM



మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్‌ను ఈ నెల 12న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు రవితేజ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో శృతి హాసన్, కాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్  నిర్మించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com