ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు దశాబ్దాల తర్వాత....మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లో పవర్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 10:46 PM



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో చాలా ప్రావీణ్యం ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో కూడా తన సత్తా చాటాడు. ఈ క్రమంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ పవన్  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com