రీసెంట్ గా తన స్టైల్ లో ఒక ఫోటోను ఇన్స్టా లో షేర్ చేసింది బాలీవుడ్ నటి నేహాశర్మ. ఈ ఫోటోకు క్యాప్షన్ ఇవ్వలేదు కానీ రెండు పసుపు రంగు లవ్ ఎమోజిలను మాత్రం పెట్టింది. ఈ ఫోటో లో బ్లాక్ కలర్ ప్యాంట్.. అదే రంగులో ఉన్న టాప్ ధరించింది. పైన ఒక లైట్ కలర్ కోటును ఊరికే భుజాలపైన అలా వేసుకుంది. టాప్ కి వీనెక్ ఉండటంతో అందాలు బయటపడ్డాయి. బ్లీచ్ చేసిన హెయిర్ ను ముందుకు వేసుకోవడంతో అందాల విందుకు కాస్త అడ్డం అయ్యాయి. లేకపోతే ఈ అందాల విందుకు డబల్ ఎఫెక్ట్ ఉండేది. నేహ కూర్చున్న పోజు.. ఆ స్కిన్ టోన్.. ఫేస్ లో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ అన్నీ సూపరే. “అజంతా శిల్పం”.. “మాటలు రావడం లేదు”.. “గ్లోయింగ్ బ్యూటీ”..”100 పర్సెంట్ సెక్సీ” అంటూ కామెంట్లు పెట్టారు నెటిజన్స్.