ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ డ్రెస్ లో హాట్ భామ

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 06:27 PM



బాలీవుడ్ చిన్నది జాన్వీకపూర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇంత బిజీలో కూడా తన అందాల ప్రదర్శన ఆపలేదు. లేటెస్ట్ గా తాను చేసిన ఫోటోషూట్ లోని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీ. ఈ ఫోటోలో చాలా హాట్ గా ఉంది ఈ భామ. డార్క్ రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఎక్కడ ఏ అందాలను చూపించాలో వాటిని చూపించేటట్టు ఈ డ్రెస్ ను తయారు చేయడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com