తన హాట్ ఫొటో షూట్ స్టిల్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది నటి పూజా హెగ్డే. ఈ ఫొటోలు చాలా హాట్ గా ఉన్నాయి. పూజా డ్రస్ ..ఆమె బాడీ లాంగ్వేజ్ మరింత హాట్ గా ఉన్నాయి. సినిమా సినిమాకు విభిన్నంగా కనిపించే పూజా హెగ్డే తన ప్రతి ఫొటో షూట్ లో పూర్తి విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫొటోల్లో వైట్ కలర్ డ్రెస్ లో పూజా చాలా విభిన్నంగా హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.