ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లో అమలాపాల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 14, 2020, 10:46 AM



కే.ఆర్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అదో అంద పరవై పోల’. సెంచురీ ఇంటర్‌నేషనల్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై జోన్స్‌ నిర్మిస్తున్న తమిళ చిత్రం . అందాల భామ అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతోపాటు ఆశిష్‌ విద్యార్థి, సమీర్‌ కొచ్చర్‌, ప్రవీణ్‌ తదితరులు నటించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న అమలాపాల్‌ దట్టమైన అడవిలోకి వెళ్లి తిరిగి రాలేకపోవడం, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, చివరకు ఎలా బయటపడుతుందనే అంశాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు వినోద్‌ తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com