ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్‌బాస్‌-5: ఈ వారం నామినేట్‌ అయ్యింది వీరే

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 12:06 PM



బిగ్ బాస్ తెలుగు సీజన్-5 కార్యక్రమానికి సంబంధించి మూడో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ప్రియ తనను బాడీ షేమింగ్ చేసిందని హమీదా మండిపడింది. హమీదా ప్రియపై ఫైర్ కావడంతో రవితో పాటు మిగిలిన మేల్ కంటెస్టెంట్స్ చప్పట్లు కొడుతూ కనిపించారు. మంగళవారం కూడా నామినేషన్ ప్రక్రియ హౌజ్ లో హీట్ పెంచింది. ఏ సభ్యుడు ఎవరిని నామినేట్ చేశారో ఇప్పుడు చూద్దాం..


శ్రీరామ్ - మానస్, రవి


సిరి - శ్వేతా, లహరి


సన్నీ - ప్రియ, కాజల్


నటరాజ్ - సిరి, కాజల్


ఆనీ - శ్రీరామ్, మానస్


రవి - శ్రీరామ్, జెస్సీ


లహరి - ప్రియ, శ్రీరామ్


లోబో - ప్రియాంక, శ్రీరామ్


ప్రియాంక - లోబో, జెస్సీ


మానస్ - శ్రీరామ్, రవి


ప్రియ - లహరి, సన్నీ


జెస్సీ - నటరాజ్, మానస్


షణ్ముఖ్ - ప్రియ, లహరి


శ్వేత - శ్రీరామ్, లోబో


హమీదా - ప్రియ, ప్రియాంక


కాజల్ - ప్రియాంక, ప్రియ


విశ్వ - నటరాజ్, ప్రియ


ఈ వారం ఎక్కువ మంది ప్రియనే నామినేట్ చేశారు. చివరకి నామినేషన్ లో లహరి, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ్ చంద్ర, ప్రియ ఉన్నారు. ఈ వారం ఈ ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com