ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధే శ్యామ్ నుండి 'సోచ్‌లియా సాంగ్' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 04:32 PM



ప్ర‌భాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా 'జిల్' సినిమా ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న రాధే శ్యామ్ సినిమా జనవరి 14న విడుదలకానుంది. ఈ సినిమా నుంచి తాజాగా 'సోచ్ లియా' అనే హిందీ పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. మిథున్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అర్జిత్ సింగ్ పాడారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com