ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 28న రానున్న 'గుడ్‌లక్‌ సఖి'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 12:15 AM



కీర్తి సురేశ్‌ హీరోయినిగా నటించిన సినిమా 'గుడ్‌లక్‌ సఖి'.ఈ సినిమాకి నగేష్‌ కుకునూర్‌  దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమాని ఈ చిత్రం జనవరి 28న రిలీజ్‌ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com