అలేఖ్య హారిక.. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిందీ తెలంగాణ పిల్ల. దేత్తడి ఛానల్లో ఆమె చేసే వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అవకాశం రావడం.. వెంటకే ఓకే చెప్పేయడం, అక్కడ టాస్కుల్లో విజృంభిస్తూ శివంగిగా పోరాడటం ఆమెను మరింత పాపులర్ చేశాయి.తాజాగా దేత్తడి పాప సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఇందులో రెడ్ డ్రెస్ ధరించి చాల హాట్ గా కనిపిస్తుంది.ప్రసుత్తం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .