అందాల భామ నేహా శర్మ.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సర సన 'చిరుత' మూవీలో మెరిసింది. బాలీవుడ్లో సినిమాలు చేస్తోం ది.. అక్కడ బిజీగా ఉన్నా, సోష ల్ మీడియాలో నిత్యం అభిమా నులతో టచ్ లోనే ఉంటోంది.. రెగ్యులర్ గా ఫొటోషూట్లతో ఫ్యాన్స్ కు అందాల విందు వడిస్తోంది.. సినిమా కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అమ్మ డికి క్రేజ్ తగ్గేదే లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. బాలీ వుడ్ తోపాటు ఇతర భాషా చిత్రా ల్లో ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.