ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'సెహరి' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 12:05 AM



హర్ష్‌ కనుమిల్లి హీరోగా నటించిన సినిమా 'సెహరి'. ఈ సినిమాలో హీరోయినిగా సిమ్రాన్‌ చౌదరి నటించింది.ఈ  సినిమాకి జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు.తాజాగా ఈ  సినిమా ఓటిటిలో విడుదలైంది. ప్రముఖ తెలుగు ఓటిటి అయన  'ఆహా'లో ఈ సినిమా (ఫిబ్రవరి 25) ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com