ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ లో మేఘా ఆకాష్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 04, 2018, 04:24 PM



లై’ .. ‘ఛల్ మోహన్ రంగ మూవీల‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్ కు ఆ రెండు మూవీలు డిజాస్ట‌ర్ లు కావ‌డంతో తెలుగు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు ఆమెను దూరం పెట్టేశారు.. దీంతో ఆమె త‌న దృష్టిని త‌మిళ రంగంపై పెట్టింది. తాజాగా తమిళంలో అధర్వ జోడీగా ‘బూమరాంగ్’ చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో తమిళ సినిమాను అంగీకరించింది. ఇది ‘అత్తారింటికి దారేది’ సినిమాకి రీమేక్. ఈ మూవీకి సి సుంద‌ర్ దర్శకుడు. అత్తారింటికి దారేది మూవీలో ప్ర‌ణ‌తి చేసిన పాత్ర‌క‌కు ఆమెను ఎంపిక చేసిన‌ట్లు టాక్.. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com