సీనియర్ హీరోయిన్ కాజల్ అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తన జోరును కొనసాగిస్తున్నది.. తెలుగులో యంగ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ లతో రెండు సినిమాలు, తమిళంలో క్వీన్ రీమేక్ లో నటిస్తున్నది.. తాజాగా మరో తమిళ మూవీకి సైన్ చేసింది. జయం రవి హీరో. ప్రదీప్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.