ఇప్పటి వరకూ గ్గామర్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన తమిళ బొద్దు గుమ్మ హన్సిక ఇకపై లేడీ ఓరియెంటెడ్ మూవీలలో నటించనుంది…ఈ తరహా చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయన తార బాటలోనే నడవాలని ఆమె నిర్ణయించుకుంది.. ఈ నేపథ్యంలో తన 50వ మూవీని జమీల్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీకి మేహ అనే టైటిల్ ను ఖరారు చేశారు.. మహిళా ప్రాధాన్యత చిత్రం కావడంతో వెంటనే అంగీకరించిదని కోలీవుడ్ టాక్..