సినీ నటి అమలాపాల్ రెండో పెళ్లి అంశం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్లా మారింది. తమిళ నటుడు విష్ణు విశాల్, అమలాపాల్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.తాజాగా అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్లో కాషాయం లుంగీ పైకెత్తి కట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ సినీ నటి అమలా పాల్ రెండో పెళ్లి అంశం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమలా పాల్ ఏడాది క్రితం ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు.