ఏదైనా సన్నివేశంలో నటించాలి అంటే ముందుగా నన్ను కన్విన్స్ చేయాలని తెలిపింది నటి సారా అలీఖాన్. నేను కన్విన్స్ కాకపోతే అది ఎలాంటి సన్నివేశం అయినా నటించను అని తేల్చి చెప్పేసింది. బికినీ..బోల్డ్సీన్స్ నన్ను కన్విన్స్ చేస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం నటి కన్నా ఓ సినీ అభిమానిగా అన్ని గమనిస్తున్నా అని సారా పేర్కొంది. ఇలాంటి పాత్రలు చేస్తే ఆడియన్స్ ని ఎంటర్ టైం చేయవచ్చు అని నాకు అనిపించాలి. అలాంటి పాత్రల్లో ఇంకా ఎక్కువ కష్టపడి నటిస్తానని సారా తెలిపింది.