ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏజెంట్' AP/TS డే వైస్ టోటల్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 04:30 PM



సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28, 2023న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని టోటల్ థియేటర్ రన్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.65 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

స్పై థ్రిల్లర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.


'ఏజెంట్' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 4.00 కోట్లు
2వ రోజు : 67 L
3వ రోజు : 43 L
4వ రోజు : 17 L
మిగిలిన రోజులు : 38 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 5.65 కోట్లు (10.65 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com