ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిచ్చగాడు 2' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 04:31 PMబిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న గ్రాండ్ విడుదల అయ్యింది. థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 26.42 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.


'బిచ్చగాడు 2' కలెక్షన్స్ :::::
తెలుగు రాష్ట్రాలు - 12.70 కోట్లు
తమిళనాడు - 11.65 కోట్లు
KA + ROI - 1.04 కోట్లు
ఓవర్సీస్ - 1.03 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 26.42 కోట్లు (13.02 కోట్లు షేర్)


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com