ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'PS-2' 24 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 04:40 PM



మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో IMAX, EPIQ మరియు 4DX ఫార్మాట్లలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.87 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలు పోషించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


'PS-2' కలెక్షన్స్:::::
1వ రోజు : 1.37 కోట్లు
2వ రోజు : 1.58 కోట్లు
3వ రోజు : 1.40 కోట్లు
4వ రోజు :  0.92 కోట్లు
5వ రోజు :  0.43 కోట్లు
6వ రోజు :  0.22 కోట్లు
7వ రోజు :  0.13 కోట్లు
8వ రోజు :  0.11 కోట్లు
9వ రోజు :  0.15 కోట్లు
10వ రోజు :  0.17 కోట్లు
11వ రోజు :  0.09 కోట్లు
12వ రోజు :  0.05 కోట్లు
13వ రోజు :  0.03 కోట్లు
14వ రోజు :  0.03 కోట్లు
15వ రోజు :  0.05 కోట్లు
16వ రోజు :  0.04 కోట్లు
17వ రోజు :  0.02 కోట్లు
18వ రోజు :  0.04 కోట్లు
19వ రోజు :  0.06 కోట్లు
20వ రోజు :  0.04 కోట్లు
21వ రోజు :  0.06 కోట్లు
22వ రోజు :  0.03 కోట్లు
23వ రోజు :  0.02 కోట్లు
24వ రోజు :  0.02 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.87 కోట్లు (14.50 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com