ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉగ్రం' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 04:53 PM



విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా మే 5, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.75 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'ఉగ్రం' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 61 L
2వ రోజు : 67 L
3వ రోజు : 60 L
4వ రోజు : 30 L
5వ రోజు : 20 L
6వ రోజు : 14 L
7వ రోజు : 12 L
8వ రోజు : 14 L
9వ రోజు : 12 L
10వ రోజు : 10 L
11వ రోజు : 7 L
12వ రోజు : 8 L
13వ రోజు : 9 L
14వ రోజు : 5 L
15వ రోజు : 2 L
16వ రోజు : 4 L
17వ రోజు : 5 L
18వ రోజు : 3 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 2.75 కోట్లు (5.47 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com