నటి తాప్సీ పొన్ను నెమలిలా వయ్యారాలు ఒలికించింది. ఊరికే కాదులెండి. ది పికాక్ మ్యాగ్‌జైన్‌పై మెరవడానికి. ఈ మ్యాగ్జైన్ కోసం తాప్సీ ఫోటోలకి ఫోజులిచ్చింది. స్కిన్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ అంతా పువ్వులు..చెట్లతో నిండి చూడముచ్చటగా ఉంది. తాప్సీ రిలాక్స్‌గా పడుకొని ఫోజులిచ్చింది.