ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సమాజవరగమన' డే వైస్ AP/TS క్లోసింగ్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 06:37 PM



రామ్ అబ్బరాజు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సమాజవరగమన' చిత్రం జూన్ 29, 2023న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా టోటల్ థియేటర్ రన్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.15 కోట్లు వసూళ్లు చేసింది.

బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటించింది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


'సమాజవరగమన' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 80 L
2వ రోజు : 63 L
3వ రోజు : 1.17 కోట్లు
4వ రోజు : 1.16 కోట్లు
5వ రోజు : 0.56 కోట్లు
6వ రోజు : 0.51 కోట్లు
7వ రోజు : 0.54 కోట్లు
8వ రోజు : 0.43 కోట్లు
9వ రోజు : 0.57 కోట్లు
10వ రోజు : 0.80 కోట్లు
11వ రోజు : 0.93 కోట్లు
12వ రోజు : 0.35 కోట్లు
13వ రోజు : 0.31 కోట్లు
14వ రోజు : 0.21 కోట్లు
15వ రోజు : 0.21 కోట్లు
16వ రోజు : 0.16 కోట్లు
17వ రోజు : 0.20 కోట్లు
18వ రోజు : 0.36 కోట్లు
19వ రోజు : 0.21 కోట్లు
20 వ రోజు : 0.16 కోట్లు
21వ రోజు : 0.11 కోట్లు
మిగిలిన రోజులు : 1.52 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.15 కోట్లు (23.10 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com