ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 68' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 09:15 PMకోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా తలపతి 68 అనే టైటిల్ పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క OTT హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్ భారీ ధరకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మించనుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com