ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జైలర్’ సాధారణ సినిమాలాగే అనిపించింది.. కానీ: రజనీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:24 AM‘జైలర్’ మూవీ సక్సెస్ మీట్‌లో రజనీకాంత్ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. “నిజం చెప్పాలంటే ఓ సాధారణ సినిమా లాగే జైలర్ సినిమా అనిపించింది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు అతను ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. దీనిని అతడు ఓ సవాలుగా తీసుకున్నాడు” అని రజనీ తెలిపారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com