ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జవాన్' 10 రోజుల హిందీ డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 02:50 PM



సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా హిందీ బాక్స్ఆఫీస్ వద్ద 398.18 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
1వ రోజు - 65.50 కోట్లు
2వ రోజు - 46.23 కోట్లు
3వ రోజు - 68.72 కోట్లు
4వ రోజు - 71.63 కోట్లు
5వ రోజు - 30.50 కోట్లు
6వ రోజు - 24.00 కోట్లు
7వ రోజు - 21.30 కోట్లు
8వ రోజు - 20.10 కోట్లు
9వ రోజు - 18.10 కోట్లు
10వ రోజు - 30.10 కోట్లు
టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ - 398.18 కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com