ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బెదురులంక 2012' 21 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:48 PM



క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ  కామెడీ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.84 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


కార్తికేయ సరసన ఈ చిత్రంలో నేహా శెట్టి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


'బెదురులంక 2012' కలెక్షన్స్ ::::::
1వ రోజు : 1.36 కోట్లు
2వ రోజు : 1.50 కోట్లు
3వ రోజు : 1.95 కోట్లు
4వ రోజు : 1.14 కోట్లు
5వ రోజు : 1.07 కోట్లు
6వ రోజు : 53 L
7వ రోజు : 48 L
8వ రోజు : 43 L
9వ రోజు : 38 L
10వ రోజు : 26 L
11వ రోజు : 24 L
12వ రోజు : 22 L
13వ రోజు : 19 L
14వ రోజు : 15 L
15వ రోజు : 11 L
16వ రోజు : 9 L
17వ రోజు : 5 L
18వ రోజు : 7 L
19వ రోజు : 10 L
20వ రోజు : 6 L
21వ రోజు : 8 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 7.84 కోట్లు (4.83 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com