ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుండి ఓటీటీ లోకి "గదర్ 2"తెలుగు వెర్షన్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 03:24 PM



సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'గదర్ 2'. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దాదాపు రూ. 600 కోట్లు వసూల్ రాబట్టింది. ఈ మూవీ హిందీ వెర్షన్ OTT లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా డిసెంబర్‌ 1 నుంచి ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ ఫామ్ book my show లో స్ట్రీమింగ్‌ యాప్‌లో గదర్‌ 2 తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com