ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న 'పొలిమేర 2'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 06:08 PM



సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం డిసెంబర్ 8 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com