ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బజ్: 'ఫ్యామిలీ స్టార్‌' లో రష్మిక స్పెషల్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 06:10 PM



పరశురామ్ పెట్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమచారం. ఈ పాట చిత్రీకరణకు మృణాల్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను మూవీ మేకర్స్ చిత్రీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com