ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'పొలిమేర 2'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:46 PMఇటీవ‌ల విడుద‌లైన థ్రిల్ల‌ర్ మా ఊరి పొలిమెర 2 బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల మరియు గెటప్ శ్రీను నటించిన ఈ చిత్రం 'మా ఊరి పొలిమేర' కు సీక్వెల్. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్  కి అందుబాటులోకి వచ్చింది. పొలిమెర 2లో బాలాదిత్య, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర్ క్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాని సంగీతం అందించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com